-
Home » Apple iPhone 13 Discount
Apple iPhone 13 Discount
అమెజాన్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Amazon Diwali Sale : అమెజాన్లో అద్భుతమైన డీల్.. అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై అదిరిపోయే డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్లో అదిరే సేల్స్.. ఐఫోన్ 13పై ఆకర్షణీయమైన ఆఫర్లు.. టాప్ సెల్లింగ్ ఐఫోన్ల లిస్టు మీకోసం.. ఓ లుక్కేయండి!
Top-selling iPhones : అమెజాన్ ఇండియాలో ఆపిల్ ఐఫోన్లు ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ పలు కలర్ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. టాప్ సెల్లింగ్ ఐఫోన్లలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.
ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 13 ధర కేవలం రూ. 19,400 మాత్రమే.. ఈ డీల్ పొందాలంటే?
Flipkart Winter Sale : ఇటీవలే ఆపిల్ ఐఫోన్ సిరీస్ లాంచ్ అయిన వెంటనే ఆపిల్ పాత ఐఫోన్ 13 ధరను గణనీయంగా తగ్గించింది. ఇది గతంలో కంటే ఇప్పుడు చౌకగా ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్లో ఐఫోన్ 13పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. తక్కువ ధరకే సొంతం చేసుకోండి..!
iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సందర్భంగా ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. కానీ, అమెజాన్ ఆలస్యంగా డెలివరీ ఆప్షన్లను అందిస్తోంది.
Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ.40వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!
Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా ఐఫోన్ 13 రూ. 40వేల లోపు ధరకు అందుబాటులో ఉంటుంది.
Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999కే సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ 13పై అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ డివైజ్ కొనుగోలు చేయాలనుకుంటే.. మీ బడ్జెట్లో ఆపిల్ ఐఫోన్ 13 బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.
Apple iPhone 13 Offer : ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్..!
Apple iPhone 13 Offer : ప్రతి ఏడాది మాదిరిగానే ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బహుశా పాత స్టాక్ను క్లియర్ చేయడానికి తగ్గింపు ఆఫర్ అందిస్తుంది అనమాట.. అదేవిధంగా, ఫ్లిప్కార్ట్లో చౌకైన ఐఫోన్ 13 ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..
Apple iPhone 13 Discount : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?
Apple iPhone 13 Discount : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 మరో 2 నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఫోన్ 13 కొనుగోలు చేయడం విలువైనదేనా? ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 13 Discount : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఇదిగో మూడు కారణాలివే..!
Apple iPhone 13 Discount : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో ఐఫోన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఐఫోన్ మళ్లీ తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఎందుకు కొనుగోలు చేయొచ్చుంటే?
Apple iPhone 13 Sale : ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో క్యాష్బ్యాక్ ఆఫర్లు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!
Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13 (Apple iPhone 13) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఈ-కామర్స్ ప్లాట్ఫారం ఫ్లిప్కార్ట్ (Flipkart) అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ డీల్లో భాగంగా.. ఐఫోన్ 13ని రూ. 45,200లకే సొంతం చేసుకోవచ్చు.