Home » Apple iPhone 16 Pro
అమెరికాలో యాపిల్ ఐ ఫోన్ 16 లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్, అదితి రావు పాల్గొన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఫొటోలు దిగి షేర్ చేసారు.
iPhone 16 Pro Series : ఐఫోన్ ప్రో మోడల్‌లు మెరుగైన శక్తి సాంద్రత, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం బ్యాటరీని అందిస్తాయి. ఈ ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది.
iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఓఎస్ 18తో ఐఫోన్ 16 సిరీస్ రానుందని, ప్రో మోడల్‌లు ఏఐ ఫీచర్ల సూట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.
iPhone 16 Pro Display : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌పై 1,000 నిట్స్ పరిమితి కన్నా 20 శాతం పెరుగుదల ఉండనుంది. హెచ్డీఆర్ కంటెంట్ గరిష్ట ప్రకాశంతో 1,600 నిట్లుగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.
Apple iPhone 16 Pro Leak : ఆపిల్ ఐఫోన్ 16ప్రో మోడల్ సరికొత్త ఫీచర్లతో రాబోతోంది. లీక్ డేటా ప్రకారం.. కొత్త డిజైన్, క్యాప్చర్ బటన్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యేందుకు ఇంకా కొద్ది నెలల సమయం ఉన్నప్పటికీ, డివైజ్ స్పెసిఫికేషన్లు, డిజైన్ గురించి చాలా వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ప్రో మోడల్స్ 48MP బ్యాక్ కెమెరాలతో CMOS ఇమేజ్ సెన్సార్లను అందించనుంది.