Home » Apple IPhones
Apple iPhone Prices : ఆపిల్ ఐఫోన్ల ధరలను 3 శాతం నుంచి 4 శాతం తగ్గించింది. ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి.
Apple Warn iPhone Users : ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్ నోటిఫికేషన్ పంపుతోంది. మెర్సినరీ స్పైవేర్ అటాక్ గురించి యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
CERT-In Alert for Apple Users : ఆపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్‌లో అనేక భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ భద్రతా లోపం కారణంగా డివైజ్‌ల్లో సులభంగా ఇంజెక్ట్ కాగలదు. ఇందుకోసం ఆర్బిటరీ కోడ్‌ని రన్ చేస్తుంది.
Flipkart Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. లేటెస్ట్ ఐఫోన్ 15 రూ. 66,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇతర స్మార్ట్ఫోన్లు కూడా తక్కువ ధరకే పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tech Tips in Telugu : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఓఎస్ 17. 3బీటా అప్డేట్ ఉచితంగా అందుబాటులో ఉంది. కొత్త స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపు తర్వాత ఆపిల్ ఐఫోన్ 15 ధర తక్కువకు అందుబాటులో ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్‌లో ఐఫోన్ 14 ధర కన్నా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 16 : ఇటీవలి లీక్‌ల ప్రకారం.. రాబోయే ఐఫోన్ 16 భారీ డిస్ప్లే, మెరుగైన బ్యాటరీ లైఫ్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బేస్ మోడల్‌లు సాధారణ సైజుల్లో ఉండవచ్చు. ప్రో మోడల్‌లు కొంచెం భారీ ప్యానెల్లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
Tata iphone Maker : ఆపిల్ ఐఫోన్ల తయారీ రంగంలోకి టాటా అడుగుపెట్టేసింది. దేశీయ, గ్లోబల్ మార్కెట్ల కోసం భారత్‌లో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం, అసెంబ్లింగ్ చేయడానికి టాటా గ్రూప్ (Tata Group) రెడీగా ఉందని కేంద్ర టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు.
Apple Trade In program : ఆపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ డీల్‌లో భాగంగా పాత ఐఫోన్లకు (Trade-In program offers) కింద ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. కొత్త ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఐఫోన్ 7 ధర రూ. 6,080, పాత ఐఫోన్ 11 ధర రూ. 21వేలకు సొంతం చేసుకోవచ్చు.
Apple Unsold iPhones : ఆపిల్ స్టోర్ల (Apple Stores)లో విక్రయించని ఐఫోన్లను బాక్స్‌లను ఓపెన్ చేయకుండానే కంపెనీ అప్డేట్ చేయనుంది.