Home » Apple IPhones
Amazon, Flipkart Sale : ఆపిల్ ఐఫోన్లు, ఇతర ప్రొడక్టులపై ‘ఔట్ ఆఫ్ స్టాక్’ ఉంటే ఏం చేయాలి? ఏదైనా కొనే ముందు ఈ 5 ట్రిక్స్ ఓసారి ట్రై చేయండి..
Amazon Great Indian Festival Sale 2025 : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐఫోన్ 15, ఐఫోన్ 16 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ పొందాలంటే?
Fake iPhone : పండగ సేల్లో తక్కువ ధరకే వస్తుంది కదా అని కొత్త ఐఫోన్ కొన్నారా? నిజంగా ఐఫోన్ అనుకుంటున్నారా? డౌట్ వచ్చిందా? ఇప్పుడే చెక్ చేయడం బెటర్..
Flipkart Big Billion Days Sale 2025 : ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్ సేల్ సందర్భంగా ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
ఈ కీలక మార్పునకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
Apple iPhones : ఆపిల్ ఐఫోన్లను పూర్తిగా అమెరికాలో తయారు చేస్తే.. ధర 3,500 డాలర్లు (రూ. 3 లక్షలు) వరకు పెరగవచ్చు. ప్రస్తుత తయారీ ఖర్చు కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఐఫోన్ ప్రియులు అన్ని డబ్బులు పెట్టి కొనడం కష్టమేనని టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
iPhone Prices : ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్ విధింపుతో ఐఫోన్ ధరలు భారీగా పెరగొచ్చు అనే ఆందోళన మొదలైంది. కానీ, ప్రస్తుతం ఐఫోన్లతో సహా ఇతర ప్రొడక్టులపై రిటైల్ ధరలు పెరిగే అవకాశం లేదని నివేదికలు చెబుతున్నాయి.
Apple Foldable iPhone : ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోంది. కంపాక్ట్ డిజైన్ మాత్రమే కాదు.. భారీ డిస్ప్లే, ధర, ఫీచర్ల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Top 5 Apple iPhones : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ప్రస్తుతం టాప్ 5 ఆపిల్ ఐఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఐఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
Apple Foldable iPhones : కొత్త పోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది. లాంచ్కు ముందుగానే మడతబెట్టే ఐఫోన్ మోడల్ గురించి అనేక లీకులు బయటకు వచ్చాయి. తాజాగా డిస్ప్లే, లాంచ్కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.