Home » Apple IPhones
Apple iPhones : ఆపిల్ కొత్త ఐఫోన్ (iOS 16.5) అప్డేట్ను రిలీజ్ చేసింది. ఐఫోన్ యూజర్లు తమ ఐఫోన్లలో Settings > General > Software update ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Apple iphones List : 2023 ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆపిల్ కొన్ని ఐఫోన్ మోడల్స్ తయారీని నిలిపివేస్తోంది. అందులో మీ ఐఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..
iPhones iOS 17 Update : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ఐఫోన్ ఏ మోడల్ ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. రాబోయే ఐఓఎస్ 17 సాఫ్ట్వేర్ అప్డేట్ (iOS 17 Update) మూడు ఐఫోన్లలో రాదట.. మీ ఫోన్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.
Best Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 ఏప్రిల్‌లో అద్భుతమైన ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి.
Apple iPhones Seized : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఐఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అమ్మనందుకు ఆపిల్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. బ్రెజిల్‌లోని వివిధ రిటైల్ స్టోర్లలో వందలాది ఐఫోన్లను అక్కడి ప్రభుత్వం స్వ�
Apple iPhones Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ థర్డ్ జనరేషన్ ఐఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆపిల్ ఐఫోన్ మోడల్స్ అత్యంత ఖరీదైనది. ఈ ఏడాది మార్చిలో రూ. 43,900 ప్రారంభ ధరతో ఆపిల్ ఐఫోన్లు లాంచ్ అయ్యాయి.
Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రైమ్ మెంబర్ల కోసం ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్ అమెజాన్ మెంబర్లకు సెప్టెంబర్ 23 నుంచి సేల్స్ డీల్స్ అందుబాటులోకి రానుంది.
Samsung Galaxy Phones : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్త ఐఫోన్ 14 ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా కొత్త గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది.
టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ తో టాటా గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు బ్లూమ్బెర
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లు మరింత ప్రియంగా మారనున్నాయి. కొన్ని ఏళ్లుగా ఆపిల్ కంపెనీ తమ ఐఫోన్లను సరసమైన ధరకే పెద్ద సంఖ్యలో యూజర్లకు చేరువైంది.