Home » Apple
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. సెప్టెంబర్ 10న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఫస్ట్ టైం యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తోంది.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సొంత ఆన్లైన్ స్టోర్ నుంచి ఐఫోన్ల సేల్స్ ప్రారంభించనుంది. భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్లైన్లోనే ఐఫోన్లు విక్రయించనుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)నిబంధనల సడిలింపును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో �
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ కొత్త ప్రొడక్టులను రిలీజ్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆపిల్ మార్కెట్ సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ఐఫోన్ల సిరీస్ ను వచ్చే కొన్ని నెలల్లో ఆపిల్ లాంచ్ చేయనుంది.
చిన్న పిల్లలే లక్ష్యంగా ఆన్ లైన్ లో రోజురోజుకీ చెత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. చిన్నారులను ఎట్రాక్ట్ చేసేలా అభ్యంతరకంగా ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. ఆన్ లైన్ స్టోర్లలో డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసేందుకు చిన్నారులకు యాక్సస్ ఇస్తున్నారు.
టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్. మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేయడంతో ఈ యాప్ మళ్లీ ప్లే స్టోర్స్ లోకి వచ్చేసింది.
టిక్ టాక్.. ఇప్పుడు భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలు ఏంటీ టిక్ టాక్? దీన్ని ఎవరు కనిపెట్టారు? దీని వెనక ఉన్న ఉద్దేశ్యమేమిటి? దీన్ని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో తెలుసుకుందాం. టిక్ టాక్ అంటే ఏమిటి? మోస్
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ మరో కొత్త బీటా ఫీచర్ ను రిలీజ్ చేసింది. అప్ కమింగ్ ఫీచర్ టీవీఓఎస్ (tvOS)12.3 ఫస్ట్ బీటా అప్ డేట్ ను ప్రవేశపెట్టింది.
టెక్దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెర తీసింది. త్వరలోనే యాపిల్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది కంపెనీ.ఆర్థికపరమైన అంశాల్లో కస్టమర్లకు సాయం చేయడానికి ఓ కొత్త విధమైన ఆవిష్కరణకు తెరతీసినట్లు వెల్లడ�
మొబైల్ బయోమెట్రిక్ అథంటెకేషన్ ద్వారా Face ID ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉంటే.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు. కేవలం.. ఆపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుంది.
ఆపిల్ ఫోన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి ఐఫోన్ కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇటీవల ఐఫోన్ లో, మ్యాక్ సిస్టమ్ లో వాడే ఫేస్ టైమ్ యాప్ లో ఓ బగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది.