Home » approve
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
రైతులకు శుభవార్త. పంటలకు వినియోగించే పురుగు మందుల కోసం ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్లవలిసిన అవసరం లేదు. ఇక మీ ఇంటి వద్దకు వచ్చి పురుగు మందులు ఇస్తారు. బట్టలు, ఇతర వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నట్లుగానే పురుగు మందులను కూడా ఆన్లై�
ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మాత్రమే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదిరించే టీకా కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ పనిపట్టేలా మోడెర్నా అధునాతన టీకా వినియోగానికి యూకే అనుమతులు మంజూరు చేసింది.
ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోన్నారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ -డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జార�
తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్యే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఇక.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మండలిలో మంత్రి బుగ్గన బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు.
రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారత్ లో కోవాగ్జిన్,కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ)అనుమతిచ్చింది.
త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రాల పెంపుపై కేంద్రం దృష్టిసారించింది.