Home » Ariyana Golry
టెలివిజన్ షో పటాస్ తో ఫేమస్ అయిన హరి, అషురెడ్డితో క్లోజ్ గా ఉంటాడని తెలిసిందే. తాజాగా అషు, అరియనాలు హరిని ఎత్తుకొని దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.