Express Hari : నారి నారి నడుమ మురారి.. అషు, అరియనా మధ్యలో హరి..
టెలివిజన్ షో పటాస్ తో ఫేమస్ అయిన హరి, అషురెడ్డితో క్లోజ్ గా ఉంటాడని తెలిసిందే. తాజాగా అషు, అరియనాలు హరిని ఎత్తుకొని దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

express hari

express hari 1

express hari 2

express hari 3

express hari 4

express hari 5

express hari 6

express hari 7

express hari 8