Home » Arjun Ambati
మీరు కూడా ఈ ఐటెం సాంగ్ ని వినేయండి..
అర్జున్ అంబటి ఇప్పుడు 'పరమపద సోపానం' అనే సినిమాతో రాబోతున్నాడు.
తాజాగా వెడ్డింగ్ డైరీస్ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రిలీజ్ చేసారు.
తాజాగా తెప్ప సముద్రం సినిమా ఓటీటీలోకి వచ్చింది.
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ప్రధాన పాత్రలో నటించిన ‘తెప్పసముద్రం’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు చూపిస్తుంది.
'తెప్ప సముద్రం' సినిమా ఆడపిల్లల మిస్సింగ్ కేసుని ఎలా చేధించారు అని సస్పెన్స్ థ్రిల్లింగ్ గా సాగుతుంది.
అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి 'నా నల్లా కలువా పువ్వా..' అంటూ ఈ సాంగ్ సాగుతుంది.
తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. 13వ వారం పూర్తి కావొచ్చింది.
రామ్ చరణ్ యాంటిసిపేటడ్ మూవీ RC16లో ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ కంటెస్టెంట్. వేదిక పైనే ప్రకటించిన బుచ్చిబాబు.