Home » Arjun Ambati
వరుసగా ఐదోవారం లేడీ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్బాస్ లోకి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో అయిదుగురిని పంపించారు.
ఇప్పటికే సీరియల్స్, పలు షోలతో మంచి ఫేమ్ తెచ్చుకొని, టీవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన అర్జున్ అంబటి ఇప్పుడు సినిమా హీరోగా మెప్పించనున్నాడు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న పరమపద సోపానం యూనిట్ తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.
సినిమాలతో పాటు టెలివిజన్ జడ్జ్గానూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూర్ణ అలియాస్ షామ్నా కసీమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరి’.. అర్జున్ అంబటి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి గోగన దర్శకుడు. రిజ్వాన్ నిర్మాత. తాజా�