Home » Arjun Ram Meghwal
కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే ఎన్నిక పేరుతో తేనున్న
రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో జమిలి బిల్లును లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టనున్నారు.
జమిలి ఎన్నికల ఉద్దేశం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అయితే, గతంలో ఇలానే దేశవ్యాప్తంగా
తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు.
వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.
ఈ ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద మొత్తంలో డబ్చు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం పడతారు
కిరణ్ రిజిజూ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కొలీజయంపై పరుష విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన పరిస్థితులూ ఉన్నాయి.
న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal)కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
భాభిజీ అప్పడాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు కరోనా సోకింది. శనివారం ఆయనకు చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావటంతో ఆయన ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చికిత�