Home » Arrest
ఒక పోర్న్ స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (Former America Presedent) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మంగళవారం తాను అరెస్ట్ (Arrest) కావొచ్చని వారం క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్‌లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా ల�
చలో రాజ్ భవన్ కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ నుంచి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా 9 మందిని అరెస్టు చేశారు.
కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని?
పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ లోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ తీవ్�
మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, బ�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్‌పై ముగ్గురు బాలలు సైకిల్‌పై వెళ్తున్నారు. విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటన�
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ�