Home » arshdeep singh
మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ (Rinku Singh) మాట్లాడుతూ.. జట్టులో ఉంటానో లేదో తెలియక తనపై ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
తొలి వన్డేలో న్యూజిలాండ్ పై విజయం సాధించిన తరువాత భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ను విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటపట్టించాడు.
అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో (Arshdeep Singh) చెలరేగడంతో సిక్కిం పై పంజాబ్ అలవోకగా విజయం సాధించింది.
డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది.
తొలి రెండు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) మూడు వన్డే మ్యాచ్ల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇటీవల తరుచుగా అర్ష్దీప్ సింగ్ ను పక్కన బెట్టడానికి గల కారణాలను టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel)వెల్లడించాడు.
ఆసీస్తో తొలి మూడు టీ20 మ్యాచ్లకు నితీశ్కుమార్ రెడ్డి (Nitish Reddy) దూరం అయ్యాడు.
ఆసియాకప్ 2025 (Asia Cup 2025) ట్రోఫీ లేకపోయినప్పటికి కూడా భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.
పాక్తో ఫైనల్ మ్యాచ్కు ముందు హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.