Home » Arvind Kejriwal
2024-లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
యమునా నదిలో నీరు క్రమంగా తగ్గుతోందని, త్వరలో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భరోసాయిచ్చారు.
ఆప్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ స్పందించారు.
ప్రజలు తమ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసినా కేంద్ర సర్కారే ఢిల్లీలో పాలన కొనసాగిస్తుందని తెలిపారు.
జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ నేతృత్వంలోని నగర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్‌గా మారింది. ఈ క్యాంపస్‌ను తామే ప్రారంభిస్తామంటే తామే ప్రారంభిస్తామని ఇ�
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు.
ఓ కార్యక్రమంలో పలు విషయాలను గుర్తు చేసుకుంటూ కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు.