Home » Asia Cup 2022
మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ -2022 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్-2022 టోర్నీ కోసం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ జట్టును ప్రకటించింది. 17మంది సభ్యులను ఈ జట్టులో ఎంపిక చేయగా.. ఈ జట్టుకు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సారథ్యం వహించనున్నాడు
''అవును, ఆసియా కప్‌ను టీమిండియానే గెలుచుకోగలదు. ఎందుకు గెలుచుకోలేదు? టీమిండియా ఏమైనా విటమిన్ సీ లోపంతో బాధపడుతుందా? (నవ్వుతూ).. వారు ఆడుతోన్న తీరు, భారత జట్టులో ఉన్న సమర్థమైన ఆటగాళ్ళను చూసి టీమిండియనే ఫేవరెట్ గా అందరూ భావిస్తున్నారు'' అని సల్మా�
భారత టీ20 క్రికెట్ జట్టులో మొహమ్మద్ షమీ కంటే మెరుగైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. తాజాగా రికీ పాంటింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘షమీ చాలాకాలంగా టీమిండియాలో ఉత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి �
త్వరలో జరగబోయే ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు పేవరెట్ అని, ఆ రెండు జట్లలోనే ఒకరు టైటిల్ విజేతగా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.
Jasprit Bumrah : ఆసియా కప్ క ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం(బ్యాక్ ఇంజూరీ) కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(28) టోర్నీకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ నాటికి ఫిట్ నెస్ సాధించాలనే ఉద్దేశంతో బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయ�
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయి వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న విరాట్ కు బీసీసీఐ విశ్రాంతి ఇస్తూ వస్తుంది. తాజాగా ప్రకటించిన జింబాబ్వే లో జరిగే వన్డే సిరీస్ లోనూ కోహ్లీకి స్థానం లభించలేదు. ఈక్రమంలో పాక్ మాజీ స్పి�
శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈకి మార్చారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా హింసాత్మక ఘ
ఆసియా కప్ 2022 నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. టీ20 ఫార్మాట్ లో నిర్వహించే..(Asia Cup 2022)