Home » Assembly Election 2023
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పని చేశాడని తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే 6 నెలలకో సీఎం రావడం ఖాయం అన్నారు. కర్ణాటకలో 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.
సీపీఎం కోరిన మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలకు కాంగ్రెస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీపీఎం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
హ్యాట్రిక్ రేసులో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తిరుమలగిరిలో తుంగతుర్తి సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కిషోర్ ఈ సభ ద్వారా మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని ధీమాగా ఉన్�
ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి.. Telangana Congress Second List
ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. Telangana Congress Second List
సోనియా గాంధీ గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. సోనియా గాంధీ చెప్పిన తర్వాత కేసీఆర్ రూ.400లకే సిలిండర్ ఇస్తామన్నారని తెలిపారు.
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భావించారు.
కోమటిరెడ్డి పార్టీ మారడాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారుతుంటారని ఆరోపించారు.