Home » Assembly Election 2023
కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు అంక్షలు విధించనున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఐదుగురు మహిళ నేతలు టికెట్ ఆశించారు. కానీ మూడో జాబితాలో కనీసం ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.
కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందన్నారు. తమది అద్భుతమైన మేనిఫెస్టో ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు తీసుకువెళ్ళాలన్నారు.
బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.
బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ సమావేశం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది.
కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదన్న భావనలో కమ్యూనిస్టులున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తుపై ఈ రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.
రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు.
అందరూ ఊహించినట్టుగానే వివేక్ వెంటకస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కొడుకు వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.