Home » assembly elections
భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి ఢిల్లీ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మరోసార�
బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్�
ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ షాక్ కు గురైందనే చెప్పవచ్చు. సాక్ష్యాత్తూ జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ఓటమిపాలయ్యారు. జార్ఖండ్ లో జెంషెడ్‌పూర్ ఈస్ట్ చాలా కీలకమైన నియోజకవర్గం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స
జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…అధికార బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉం
ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. సీఎంగా హేమంత్ సోరెన్(44)ను ఇప్పటికే కూటమి ప్రకటించింది. దేశంలో అత్యంత తక్కువ వయస్సులో సీఎంగా ఇప్పటికే పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు మరోసా
దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 81స్థానాలున్న జార్ఖండ్ లో అయిదు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ ఓటింగ్, 16 న నాలుగో దశ ఓటింగ్ జరిగింది. ఇవాళ(డిసెంబర్-20,2019)తో ఐదో దశ ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 23 న ఎ
అనుభవం నేర్పిన పాఠం.. ఏ గురువూ నేర్పలేడు. ఇది.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సరిగ్గా సరిపోతుంది. గత ఎన్నికలు నేర్పిన గుణపాఠం.. ఆయనలో ఎవరూ ఊహించని మార్పు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎవరినీ దగ్గరికి రానివ్వడం లేదట. ఏ పని చేయమని కోరినా.. మొహం మీదే నో
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలి