assembly elections

    బీజేపీ,శివసేన,ఆర్పీఐ ఉమ్మడి అభ్యర్థిగా…ఎన్నికల బరిలో అండర్ వరల్డ్ డాన్ తమ్ముడు

    October 3, 2019 / 08:24 AM IST

    ఎన్డీమే కూటమిలో భాగస్వామి,కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం జైళ్లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ సోదరుడిని బర�

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    September 29, 2019 / 03:31 PM IST

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�

    అక్టోబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ : ఒకే దశలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

    September 21, 2019 / 06:39 AM IST

    ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం

    మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో

    September 20, 2019 / 03:54 PM IST

    మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్‌ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసె�

    హర్యాణా ఎవరిని ఆశీర్వదించబోతుందో అర్థమైంది

    September 8, 2019 / 10:43 AM IST

    త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్

    నిన్ను ఎవ్వరూ కాపాడలేరు..మే-23న ప్రమాణస్వీకారానికి రండి

    April 25, 2019 / 05:27 AM IST

    మే- 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం(ఏప్రిల్-24,2019) ప్రధాని మోడీని ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. లోక్‌ సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా నాలుగు వ�

    దేవుడు ఆదేశించాడు : అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

    April 19, 2019 / 11:20 AM IST

    అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి తాను సిద్దమన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే తాను రెడీగా ఉన్నానని శుక్రవారం(ఏప్రిల్-19,2019)రజనీ తెలిపారు.తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 18అసెంబ్�

    సార్వత్రిక సమరం : తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

    April 11, 2019 / 01:30 AM IST

    తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్‌సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది పోటీలో ఉండగా… అతి

    సార్వత్రిక సమరం : దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

    April 11, 2019 / 12:48 AM IST

    దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని  175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ�

    ఓటరు కార్డు లేకున్నా ఓటెయ్యవచ్చు

    April 10, 2019 / 12:22 PM IST

    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

10TV Telugu News