assembly elections

    ఏప్రిల్-11కు ఏర్పాట్లు పూర్తి….పోలింగ్ జరగనున్న స్థానాలివే

    April 10, 2019 / 10:00 AM IST

    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్-11,2019)పోలింగ్ జరుగనుంది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్,ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ

    ఏపీ ఎన్నికల బరిలో బిగ్ బాస్ ఫేం

    March 29, 2019 / 07:01 AM IST

    కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీకి బిగ్‌బాస్ ఫేమ్ సంజన అన్నే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తుంది. నేనేరాజు నేనేమంత్రి సినిమాలో నటించిన సంజన తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్‌లో సామాన్యురాలు కోటాలో ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలివీక్ ఎలిమినేషన్‌లోన�

    ఎన్నికలకు ముందే గెలిచారు: ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఏకగ్రీవం

    March 29, 2019 / 01:21 AM IST

    ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల�

    ఎగ్జిట్ పోల్స్: ఎలక్షన్ కమీషన్ నిర్ణయం.. నిరాశలో నాయకులు

    March 24, 2019 / 01:03 AM IST

    పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్‌ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �

    గాజువాక, పిఠాపురం : తేల్చుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్

    March 12, 2019 / 12:23 PM IST

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది జనసేనాని

    స్పెషల్ స్టేటస్ ఇచ్చారు : నామినేషన్ లో సోషల్ మీడియా వివరాలు

    March 11, 2019 / 05:04 AM IST

    ఢిల్లీ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల లీడర్లు.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. తమ వ్యూహాలతోపాటు ప్రత్యర్థులపై బురద జల్లటానికి సోషల్ మీడ�

    ఏ క్షణమైనా: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    March 9, 2019 / 02:51 AM IST

    లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో 2019 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సి

    ఎమ్మెల్యే త్యాగం : కర్నూలు సీటు లోకేష్‌కి ఇస్తానన్న ఎస్వీ

    February 17, 2019 / 10:36 AM IST

    కర్నూలు: టీడీపీ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లోకేష్ పోటీ చేయాలని అనుకుంటే.. కర్నూలు

    తాతా మనవడి సవాల్‌ : ప్రత్తిపాడులో పట్టు ఎవరిది

    January 29, 2019 / 02:22 PM IST

    రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు తాతా మనవళ్ల తగాదాకు తెరలేపాయి. రాజకీయంగా పట్టు దక్కించుకోవాలని తాత

    తప్పేంటి : టీడీపీ-జనసేన పొత్తుపై టీజీ వెంకటేష్

    January 23, 2019 / 08:06 AM IST

    అమరావతి: టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సంచలనం సృష్టించారు. 2019 మార్చిలో పొత్తులపై చర్చలు ఉ�

10TV Telugu News