Home » Assembly
కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవన
రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు బెంగళూరు �
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై స�
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎందుకంటే అసెంబ్లీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు LPG Gas సిలిండర్లు పట్టుకుని వచ్చారు. దీంతో సభలోని మిగతా సభ్యులంతా ఉలిక్కిపడ్డారు. హడలిపోయారు. వివరాల్లోకి వెళితే..యూపీ బడ్జెట్ సమావేశా�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.