Assembly

    ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లైసెన్స్ లు ఉన్నాయి

    September 1, 2020 / 10:15 AM IST

    ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆ�

    రాజీ ఫార్ములా వర్కౌట్ అయింది : విశ్వాస పరీక్షలో గహ్లోత్‌ గెలుపు

    August 14, 2020 / 06:49 PM IST

    రాజస్తాన్‌ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయం సాధించింది. పాలక కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్‌ సర్కార్‌ నెగ్గింది. వ�

    బలమైన యోధుడిని బోర్డర్ కు పంపారు…అసెంబ్లీలో సీటు మార్పుపై పైలట్

    August 14, 2020 / 03:26 PM IST

    రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్‌ ఇద్దరూ గురువారం చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశం ఈ ఘట్టానికి వేదిక అ�

    ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్

    July 7, 2020 / 05:06 PM IST

    ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహార�

    గవర్నర్ చేతిలో మహా సీఎం భవిష్యత్తు…ఉద్దవ్ ఉద్యోగం ఊడుతుందా!

    April 28, 2020 / 10:59 AM IST

    మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలను వ్�

    కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కాపాడిన కరోనా వైరస్…సుప్రీంలో బీజేపీ పిటిషన్

    March 16, 2020 / 10:42 AM IST

    కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ

    CAAను వ్యతిరేకిస్తే దేశద్రోహులు అవుతారా?

    March 16, 2020 / 06:29 AM IST

    ‘దేశంలో విభజన తెస్తామంటే తాము ఊరుకోం..అసహన వైఖరి మంచిది కాదు..CAAపై పార్లమెంట్‌కు ఒకటి ఇచ్చి..బయట వేరే ఎందుకు ?..చేస్తే బాజాప్తా చేయండి..దేశంలో ఉన్న ఎంటర్ సిస్టంను పిలవండి’..అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. CAAకు వ్యతిరేకంగా తీర్మా

    ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం

    March 16, 2020 / 12:46 AM IST

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సా�

    ఈ దేశానికి ‘కరోనా కాంగ్రెస్’ పట్టింది : కేసీఆర్

    March 14, 2020 / 07:35 AM IST

    దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్‌పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్

    కరోనాపై డోంట్ వర్రీ: ప్రజలు భయపడతారని అన్ని వివరాలు చెప్పట్లేదు : సీఎం కేసీఆర్

    March 14, 2020 / 07:12 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనీ..కరోను కట్టడి చేసేందుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యల్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అసెంబ్ల�

10TV Telugu News