Home » Atishi Marlena
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
Atishi Delhi CM : ఢిల్లీ కేబినెట్లో ఏకైక మహిళ అయిన ఆతిశీ మార్లేనాను ఆప్ శాసనసభ్యులు ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఎంపిక చేశారు. అసలు ఢిల్లీ సీఎం పదవికి అతిషీనే ఎందుకు అనే చర్చ కూడా జరుగుతోంది.
Delhi Schools: ఇప్పుడు స్కూళ్లకు కూడా అదే రీతిలో బెదిరింపులు రావడం గమనార్హం.
అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాను..లోక్‌సభ ఎన్నికలకు ముందు..
ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు.