-
Home » Atlee
Atlee
కింగ్డమ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్.. షూట్ కూడా స్టార్ట్ అయ్యింది
కింగ్డమ్ మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).
అల్లు అర్జున్ ప్రీమియం మల్టీఫ్లెక్స్.. దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?
అల్లు సినిమాస్(Allu Cinemas) పేరుతో ప్రీమియం మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తున్న అల్లు అర్జున్.
ఇదెక్కడి క్రేజ్ రా మామా.. వారణాసి కంటే అల్లు అర్జున్ సినిమాకే ఎక్కువ..
ప్రస్తుతం ఇండియా నుంచి అలాంటి రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi-AA22) కాగా.. రెండవది అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రాబోతున్న మూవీ.
ఎన్టీఆర్ తో కాదు అల్లు అర్జున్ తోనే అంటున్నారు.. ఈషా ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు
అట్లీ తరువాత అల్లు అర్జున్ చేయబోయే రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu).
ఒక్క హీరో.. ఆరుగురు స్టార్ డైరెక్టర్స్.. ఇది కదా ఐకాన్ స్టార్ రేంజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో సినిమాలు చేసేందుకు ఆరుగురు స్టార్ డైరెక్టర్స్ కథలు సిద్ధం చేసుకోని ఉన్నారట. వారిలో ఒకరు సంజయ్ లీలా బన్సాలి.
అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగే..
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (AA22xA6)
మహేష్ బాబుతో పోటీకి అల్లు అర్జున్.. రాజమౌళి వర్సెస్ అట్లీ.. బన్నీ సినిమా రిలీజ్ ఫిక్స్..
టాలీవుడ్ లో అందరి చూపు రెండు సినిమాల మీదే ఉంది. ఒకటి రాజమౌళి - మహేష్ బాబు అయితే ఇంకోటి అల్లు అర్జున్ - అట్లీ. (Mahesh Babu Vs Allu Arjun)
వామ్మో.. రాజమౌళి - మహేష్ సినిమా బడ్జెట్ అన్ని కోట్లా? బన్నీ - అట్లీ సినిమాకు మించి..
మహేష్ - రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. (Varanasi)
జెట్ స్పీడ్ లో ఫినిష్.. అట్లీ పక్కా ప్లాన్.. అనుకున్నదానికన్నా ముందుగానే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.(Allu Arjun-Atlee) ఈ క్రేజీ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
అల్లు అర్జున్ తో భారీ సినిమా.. పక్కా ప్లాన్ చేస్తున్న సంజయ్ లీలా బన్సాలి.. బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ (Allu Arjun)తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.