Home » Attack
హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారనీ బంజార
ప్రియాంకారెడ్డి ఘటనపై ట్విట్టర్లో స్పందించారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని.. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ జంతువుల్ని తెలంగాణ పోలీసులు కచ్చితంగా పట్టుకుంటారని చెప్పారు. త్వరలోనే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం �
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.
పెద్దపల్లిలో దారుణం జరిగింది. ఓ వీఆర్వో రెచ్చిపోయింది. భూమి పట్టా కోసం నిలదీసిన మహిళా రైతుపై దాడి చేసింది. కారంపొడి చల్లింది. వివరాల్లోకి వెళితే.. సమ్మక్క అనే మహిళా
టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓవైపు స్వాగతాలు, మరోవైపు నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులు రెండు వర్గాలుగా
ఓ రెవెన్యూ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఎన్నిసార్లు తిప్పుకుంటారు అని అన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ దరఖాస్తుదారుడిపై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. రెవెన్యూ ఉద్యోగి తీరుతో అంతా విస్తుపోయారు. కృష్ణా జిల్ల�
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని కానిస్టేబుల్ ఫోటో తీస�
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దారుణం జరిగింది. పెళ్లి చేయాలంటూ కత్తితో తల్లి గొంతు కోసాడు ఓ కసాయి కొడుకు.