Home » Australia Women vs India Women
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఓటమే ఎగురకుండా సెమీస్కు వచ్చిన ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్లను భారత్ మట్టికరిపించింది. 3
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025) సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
Smriti Mandhana : మహిళల వన్డేల్లో స్మృతి మంధాన శతకాల సంఖ్య 13కు చేరింది. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో ..
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో మొదలుపెట్టింది