India Women : సెమీస్‌లో ఆసీస్ పై అద్భుత విజయం.. భారత ప్లేయర్ల భావోద్వేగాలు చూశారా?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఓటమే ఎగురకుండా సెమీస్‌కు వచ్చిన ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్లను భారత్ మట్టికరిపించింది. 339 రికార్డు లక్ష్యాన్ని 48.3 ఓవర్లలోనే ఛేదించింది. విజయం తరువాత భారత ప్లేయర్లు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. (pics credit@BCCIWomen)
























