Home » Womens World Cup 2025
"మా అన్న గల్లీ క్రికెట్ ఆడేవాడు. నన్ను కూడా తీసుకెళ్లాలని మా అన్నయ్యను అడిగేదాన్ని. గర్ల్ని ఆడనివ్వరని మా అన్నయ్య అనేవాడు" అని తెలిపింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూస్తూ తాము చాలా మోటివేట్ అవుతామని అరుంధతి రెడ్డి తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా యువ ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టును మోదీ అభినందించారు.
దక్షిణాఫ్రికాను ఓడించి హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని టీమ్ఇండియా విశ్వ విజేతగా నిలిచింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మహిళా జట్టు హెడ్ కోచ్ ముహమ్మద్ వసీంను తొలగించింది.
సునీల్ గవాస్కర్ ఇచ్చిన ప్రామిస్ పై జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) స్పందించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజయంతో భారత (Team india ) మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది.
భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచినప్పటికి కూడా విజయోత్సవ ర్యాలీని నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI ) ఇంకా ప్లాన్ చేయలేదు.
ప్రతీకా రావల్కు (Pratika Rawal) విన్నింగ్ మెడల్ ను ఇవ్వలేదు. ఇందుకు గల కారణం ఏంటి అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.