Home » Australia
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో తరుణ్ టాలీవుడ్ నటులు ఆడే క్రికెట్ మ్యాచ్‌లలో యాక్టివ్‌గా పాల్గొంటారు. తాజాగా ఆస్ట్రేలియా వెళ్లిన తరుణ్ అక్కడ కంగారూలతో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ స్థానానికి చేరుకుంది.
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియా మరో షాక్ తగిలింది.
ఓ పబ్‌లో తప్పతాగి పడిపోవడంతో మాక్స్‌వెల్‌ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి వచ్చిందట.
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
2008 జనవరి 19 తరువాత సరిగ్గా 13ఏళ్లకు టీమిండియా ఆస్ట్రేలియాకు మళ్లీ గుణపాఠం చెప్పింది. 2021 జనవరి 19న బ్రిస్బేన్ లోని గాబా మైదానంలో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారత్‌కు ఆస్ట్రేలియా గండం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.