Home » Australia
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచుల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా మరోసారి గట్టి దెబ్బకొట్టింది.
క్రికెట్లో మొట్ట మొదటి సారి హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్ ఎవరు..?
2024 జనవరిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్‌కు కష్టాలు తప్పడం లేదు. వరుసగా రెండో టెస్టు మ్యాచులోనూ ఓడిపోయింది
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ ఓటమితో మొదలుపెట్టింది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో ఘోర ఓటమిని చవిచూసింది.
Nathan Lyon 500 Test wicket : ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్లో 500కు పైగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
Australia vs Pakistan 1st Test : పెర్త్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
Usman Khawaja Interview : స్వేచ్ఛ మానవ హక్కు.. అందరి జీవితాలు సమానమే అనే సందేశాన్ని రాసి ఉన్న బూట్లతో ప్రాక్టీస్ సెషన్లో పాలొన్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా
Cameron Green kidney disease : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సంచలన విషయాలను చెప్పాడు.
David Warner Century : గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డ వార్నర్ ఆఖరి టెస్టు సిరీస్‌లో మాత్రం దుమ్ములేపాడు.