Home » australian open
ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open 2023) పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) పోరాడి ఓడిపోయాడు. రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.
భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను నాదల్ ఎగురేసుకుని పోయాడు. ఈ టైటిల్ తో ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ లను కైవసం చేసుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.
సానియా మీర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓటమి అనంతరం సానియా మీర్జా ఈ విషయాన్ని ప్రకటించింది.
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన జోకోవిచ్‌ను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో నిలిపేశారు.
Denis Shapovalov : ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓ ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు డెనీస్ షాపోలపోవ్, జన్నిక్ సిన్నర్ తో మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే నాలుగు సెట్ లు ఆడి..ఐదో సెట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో..తాను బయటకు వెళ్లాలని అనుకుం
మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును అందుకోవడానికి సెరెనా మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. 24 టైటిల్స్‌ను సమం చేయాలని తలంచిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. �
టెన్నిస్ ప్రపంచంలో రారాజు, స్విస్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ కార్డు మర్చిపోయినందుకు ఫెదరర్‌ను డ్రెస్సింగ్ ర�
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్.. క్వార్టర్ ఫైనల్ బరిలో విఫలమైయ్యాడు. 21సంవత్సరాల అనుభవమున్న ప్లేయర్ 20 ఏళ్ల గ్రీసు కుర్రాడు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. హోరాహోరీ పోరులో ఫెదరర్‌కు షాకిస్తూ గ్రీస్ కుర్రాడు సి�