Home » Auto Drivers
ఇటీవల ఏపీలో 'ఆటో డ్రైవర్ల సేవలో' అనే పథకాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఖాకీ చొక్కా వేసి ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్లతో ముచ్చటించారు.
రేపు విజయవాడలో ఈ స్కీమ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఏదైనా కారణాల వల్ల లబ్దిదారుల జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే.. వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.
AP Govt : రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది.
AP Vahanamitra : ఈనెల 24వ తేదీ నాటికి వాహన మిత్రకు అర్హత పొందిన వారి తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు.
ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేశారని, దాని ప్రతికూల ప్రభావం నేరుగానూ, పరోక్షంగానూ కనపడుతోందని ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వరుస గొలుసు చోరీలతో పోలీసులన్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగను పట్టుకోవటానికి పోలీసులు మారువేషాలు వేశారు. పండ్లు, కూరగాయాలు అమ్మారు. ఆటో డ్రైవర్లుగా మారారు.