Home » Avanigadda
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సీతయ్యలంక మండలిపురంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కృష్ణాజిల్లా దివిసీమలో పాతకక్షలు పడగ విప్పాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.
doctor murdered in avanigadda krishna district : కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. అవనిగడ్డలోని ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరి రావున�
కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)
విజయవాడ : కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు నాగేశ్వరమ్మ అనే 40 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు దివిసీమ వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులు, రైతు �
అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. గడచిన రెండు రోజులుగా ప