-
Home » avesh khan
avesh khan
మ్యాచ్ గెలిచినా సంబరాలు చేసుకోలేకపోయా.. చేయి విరిగిందనుకున్నా: లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్
మ్యాచ్ అనంతరం ఆవేష్ ఖాన్ మాట్లాడుతూ.. మ్యాచ్ గెలిచినప్పటికీ విజయోత్సవ సంబురాలు చేసుకోలేక పోయానని అన్నారు.
ఈ ఓటమి బాధను జీర్ణించుకోవడం కష్టమే.. ఆ ఒక్క తప్పే మా ఓటమికి కారణం.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఓటమి తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడారు. ఈ ఓటమి బాధను జీర్ణించుకోవటం కాస్త కష్టం.
టీ20 ప్రపంచకప్ మధ్యలోనే స్వదేశానికి రానున్న ఇద్దరు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు..!
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. యువ పేసర్‌కు లక్కీఛాన్స్.. అరంగ్రేటం పక్కా..!
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది
వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
SA vs IND : మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.
భారత్‌తో మొదటి వన్డే.. 0, 0, 6, 2, 0, 4, 7.. దక్షిణాఫ్రికా బ్యాటర్ల స్కోర్లు ఇవీ
SA vs IND 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి.
IPL 2023: డుప్లెసిస్‌కు జరిమానా, హెల్మెట్ విసిరికొట్టిన ఆవేశ్‌ఖాన్‌కు మందలింపు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి లక్నో గెలుపొందింది. చివరి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో పలు ఆస్తక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
IndiaVsSA 4th T20I : సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సిరీస్ సమం
సౌతాఫ్రికాతో నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది.
IPL2022 KKR Vs LSG : తిరుగులేని లక్నో.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో ఆల్ రౌండ్ షో తో ఘన విజయం సాధించింది. 75 పరుగుల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ లో రాణించిన లక్నో.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది.
IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్, మిస్టర్ 360 రికార్డు బ్రేక్ చేశాడు.