Home » Ayodhya Ram Mandir Inauguration
అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందడి.. రామ మందిర్ ప్రాంగణంలో చిరంజీవి , రామ్ చరణ్
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించనున్నారు.
500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనోంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది హెచ్ఎంఆర్ఎల్. ఫేస్ 2లోని జూబ్లిబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణ గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లు పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాయి. టిక్కెట్టు ధర.. సమయం వివరాల కోసం చదవండి.
ప్రతీయేటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయ శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్ర తెలిపారు.