Home » babar azam
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ సగం పూర్తి అయ్యింది. అక్టోబర్ 25 నాటికి 24 మ్యాచులు పూర్తి అయ్యాయి.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన తీసి కట్టుగా ఉంది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో మినహా పాకిస్థాన్ మరో మ్యాచ్‌లో విజయం సాధించలేదు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో పాకిస్థాన్ జట్టును పరిగణించారు.
పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది.
యూసుఫ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్ పై పాక్ జట్టు ఓడిన తరువాత డ్రెస్సింగ్ రూంలో బాబర్ ఏడ్చాడనే విషయం తనకు తెలిసిందని చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంక్సింగ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి మరింత చేరువ అయ్యాడు.
వన్డే ప్రపంచకప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది.
పాకిస్థాన్ - అఫ్గాన్ మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.