Home » babar azam
వన్డే ప్రపంచకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు అయినప్పటికీ పాకిస్థాన్ జట్టుపై విమర్శల జడివాన మాత్రం ఆగడం లేదు.
అసలే ఓటమి బాధలో ఉన్న పాక్ అభిమానులకు, ఆ జట్టు మాజీ క్రికెటర్లకు కెప్టెన్ బాబర్ ఆజాం చేసిన పని ఏ మాత్రం నచ్చలేదు. దీంతో బాబర్ పై సోషల్ మీడియా వేదికగా వారు మండిపడుతున్నారు.
మ్యాచ్ తరువాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడారు.. ‘మేం బాగా ప్రారంభించాము.. మంచి భాగస్వామ్యంతో పరుగులు రాబట్టాలని చూశాం. కానీ, వెంటవెంటనే ఔట్ కావడంతో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. మా లక్ష్యం 280 - 290 పరుగులు. ఆ మార్క్ ను మేం చేరుకోలేకపోయాం అ�
భారత్, పాకిస్థాన్ జట్లలో అవకాశం దొరికితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయతీరాలకు నడిపించగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ఈ వరల్డ్ కప్ లో ఇరు జట్లు వరుస విజయాలతో జోరుమీదున్నాయి. అయితే, భారత్ జట్టుకు ప్రధాన బలం
ఇటీవల హైదరాబాద్లో జరిగిన మ్యాచులో తమకు బాగా మద్దతు లభించిందని చెప్పాడు. అలాగే...
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా పాకిస్తాన్తో శ్రీలంక తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని 1,32,000 మంది వీక్షించే వీలుగా సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఏడేళ్ల తరువాత పాక్ జట్టు భారత్లో అడుగుపెట్టింది. అయితే, హైదరాబాద్ ఎయిర్ పోర్టులో లభించిన ఘన స్వాగతంతో పాక్ క్రికెట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ల్యాండ్ అయిన తరువాత కొద్దిసేపటికే పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings) లో బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అగ్ర స్థానానికి మరింత చేరువ అయ్యాడు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam)కు పోలీసులు జరిమానా విధించారు. ఆయన అతి వేగంతో కారు నడపడమే అందుకు కారణం.