Home » Balakrishna Son
తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ స్పెషల్ ఫోటో రివీల్ చేసాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమాని ప్రకటించారు.
తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు బాలయ్య..
నందమూరి అభిమానులు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..