Home » banana
Banana Benefits: అరటిపండు సహజంగా కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జిమ్ చేసే వారికి శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆహారంగా పనిచేస్తుంది.
Banana Side Effects: అరటి పండ్లు తిన్న వెంటనే టీ, కాఫీ లాంటివి తాగకూడదట. ఇలా చేయడం వల్ల అనేకరకాల సమస్యలు తలెత్తుతాయట.
కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవటంతో రైతులు ఒకటి రెండు పంటలకే తోటలను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అరటి పండ్లు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి. జీర్ణక్రియకు ఎంతగానో ఉపకరించే ఈ పండుని కొన్ని ఆహారపదార్ధాలతో జోడించి తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో అరటిపండు తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
అరటిపండు అందరూ విరివిగా కొనుగోలు చేస్తారు. చాలామంది ఇష్టపడి తింటారు. అయితే అతిగా పక్వానికి వచ్చినా.. రంగుమారినా ఇష్టపడరు. అలా కాకుండా అరటిపండ్లు ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
కోట్లాది రూపాయల కొకైన్ అరటిపండ్ల బాక్సుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. జర్మన్ షెపర్డ్ సాయంతో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ఇటాలియన్ పోలీసులు.
సాధారణంగా ఏనుగులు మనుష్యులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. వాటితో ప్రవర్తించే తీరును బట్టి అవి ఒక్కోసారి వయోలెంట్‌గా మారిపోతాయి. రీసెంట్గా ఓ మహిళపై ఏనుగు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆకలేసిందని ఓ విద్యార్ధి మ్యూజియంలోని అరటిపండు కళాకండాన్ని తినేశాడు. తొక్కని మాత్రం భద్రంగా గోడకి తగిలించాడు. ఆ కళాఖండం ధర కేవలం 98 లక్షల రూపాయలట.. విడ్డూరంగా ఉందా.. చదవండి.
జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.