-
Home » Bandaru Satyanarayana
Bandaru Satyanarayana
టీడీపీలో అసంతృప్త జ్వాలలు.. గంటా రహస్య భేటీ.. గండి బాబ్జి రాజీనామా
రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.
సీఎం జగన్ తల్లి, చెల్లితో పాటు వీరందరితోనూ ఆడుకున్నారు: మాజీ మంత్రి బండారు
వైఎస్ షర్మిల క్రిస్మస్ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు చెప్పడం..
హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ, పోలీసులకు కీలక ఆదేశాలు
తన తప్పేమీ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బండారు సత్యనారాయణ.
బండారు సత్యనారాయణను వదిలిపెట్టను, సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను- మంత్రి రోజా
నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ మగవాడు ఏ మహిళను ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. Roja Selvamani
రోజా గురించి ఇంతలా దిగజారి మాట్లాడడం ఏంటి?: నవనీత్ కౌర్
అలా మాట్లాడిన వారికి భార్య, చెల్లి, కూతురు లేరా అని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల్లో..
బండారు క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి రోజాకు నటి రాధిక మద్దతు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం
ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. Radikaa Sarathkumar
ఆడదాన్ని ఏడిపిస్తే ఏమవుతుందో తెలుసా?
బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై మంత్రి రోజా మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. స్త్రీలను అవమానిస్తున్న వారిని సమర్థించడం సిగ్గుచేటు అన్నారు.
Bandaru Satyanarayana : టీడీపీ నేత బండారు సత్యనారాయణకు ఊరట, బెయిల్ మంజూరు, న్యాయం ధర్మం గెలుస్తుందని కామెంట్
రూ.25వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బండారు సత్యనారాయణకు బెయిల్ ఇచ్చింది. Bandaru Satyanarayana
Roja Selvamani : మంత్రి రోజా కంటతడి.. ఈ పరిస్థితి రేపు లోకేశ్ భార్యకూ వస్తుందని సీరియస్ వార్నింగ్
మీ ఇంట్లో ఉన్న వారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. Roja Selvamani
Bandaru Satyanarayana : టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోమవారం రాత్రి విశాఖలో బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.