-
Home » Bandi Bhagirath
Bandi Bhagirath
బండి భగీరథ్ విచారణ.. ఆ ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లి..
May 27, 2026 / 08:49 PM ISTకూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.
బండి భగీరథ్ కేసు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
May 22, 2026 / 05:14 PM ISTతొమ్మిది రోజులు ఒక పోక్సో కేసు నిందితుడిని ఈ దేశంలో ఎక్కడన్నా వదిలిపెట్టారా? మీకు అంత భయం దేనికి?
అదీ నా చరిత్ర..! కొత్త పార్టీ ప్రచారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
May 20, 2026 / 04:25 PM ISTకేసీఆర్ గడీలను కూలగొట్టింది మేమే, కేసీఆర్ ని గద్దె దించింది మేమే.. అందుకే కేసీఆర్ కు మా మీద కసి ఉంది.
బండి భగీరథ్ కేసులో టాప్ గేర్‌లో కారు ఫైట్.. ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయినట్లేనా?
May 18, 2026 / 10:58 PM ISTబండి భగీరథ్‌ను అరెస్ట్ చేయ్యాలంటూ ప్రెజర్ పెంచిన బీఆర్ఎస్..ఇప్పుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తోంది. కొడుకు తప్పును కప్పిపుచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్…
బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు.. ఒకరి అరెస్ట్
May 18, 2026 / 07:03 PM ISTజడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఐపీ అడ్రస్ కోసం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు.
ఆరోజు ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? బండి భగీరథ్ స్నేహితులను ప్రశ్నించిన పోలీసులు..
May 18, 2026 / 04:35 PM ISTఇదే కేసుకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు.
బండి భగీరథ్ కేసు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
May 17, 2026 / 05:48 PM ISTవెస్ట్ బెంగాల్ కు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వెళితే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి.
బండి భగీరథ్ ను అరెస్ట్ చేశాము.. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట హాజరు..
May 16, 2026 / 11:17 PM ISTపోలీసులు బండి భగీరథ్ ను పేట్ బషిరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. (Bandi Bhagirath)
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్..
May 16, 2026 / 09:01 PM ISTనేడు పేట్ బషిరాబాద్ పోలీసుల ఎదుట అడ్వకేట్స్ సమక్షంలో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. (Bandi Bhagirath)
బండి భగీరథ్ కేసు.. హైకోర్టులో దక్కని ఊరట.. అలా చేయలేమని తేల్చిచెప్పిన కోర్టు
May 16, 2026 / 07:54 AM ISTBandi Bhagirath : బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం రాత్రి విచారణ జరిగింది.