Home » Bandi Sanjay Arrest
Dasoju Sravan: బండి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
BJPLeaks : పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ కావడంతో.. బీజేపీ లీక్స్ హాష్ ట్యాగ్ (#BJPLeaks) ట్రెండింగ్ లో నిలిచింది.
ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్ పేర్లను నమోదుచేశారు. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్ ను పోలీసులు హనుమకొండ కోర్టుకు తీసుకెళ్లారు.
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం..అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ బండి సంజయ్ పై సెటైర్లు చేసారు మంత్రి కేటీఆర్.
పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సంజయ్ ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్
టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారు. ప్రశాంత్‌కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నార�
ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికిన కూడా బీజేపీ నాయకులు బండిని సమర్ధించడం సిగ్గు చేటన్నారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేసిందని వె
నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కేసీఆర్ ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని.. బీఆర్ ఎస్ కుట్రలకు బీజేపీ భయపడదన్నారు.
అటు నీతులు చెప్తూ.. ఇటు అక్రమ అరెస్టులు
కారణం లేకుండా బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారు