bandi sanjay

    గ్రేటర్ ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీ-జనసేన పొత్తు?

    November 19, 2020 / 01:01 PM IST

    bjp janasena alliance in ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోనున్నాయా? గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్న స�

    బీసీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ, ఎందుకో తెలుసా

    November 18, 2020 / 10:52 PM IST

    Ghmc Elections 2020 BJP Plan : గ్రేటర్‌లో పాగా వేసేందుకు.. ఆ పార్టీ భారీ ప్లానే వేసింది. ప్రత్యేకంగా.. 2 సామాజికవర్గాలపై ఇంతకుముందెన్నడూ లేనంత ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల్లో ఉన్న ఆ సామాజికవర్గాల నాయకులను కూడా.. కాషాయం కండువా కప్పేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశార�

    దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీలో రిపీట్ అవుతుంది, 100కు పైగా స్థానాల్లో బీజేపీదే గెలుపు

    November 18, 2020 / 05:57 PM IST

    bandi sanjay ghmc: జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ వేడిని పెంచాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు సై అంటే స�

    రఘునందన్ రావు, బండి సంజయ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

    November 10, 2020 / 08:40 PM IST

    Pawan Kalyan congratulates : దుబ్బాకలో బీజేపీ గెలుపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు. బీజేపీపై, పార్టీ రాష్ట్ర నాయకత్వంపైన ప్రజల విశ్వాసానికి దుబ్�

    దుబ్బాక దంగల్ : విజేత ఎవరు ? హాట్ హాట్ చర్చలు

    November 7, 2020 / 01:35 PM IST

    Dubbaka By Poll : దుబ్బాక ఉపఎన్నికలో విజేత ఎవరు ? సిట్టింగ్‌ సీటును టీఆర్‌ఎస్‌ తిరిగి నిలబెట్టుకుంటుందా ? గత మెజార్టీని ఈ సారి క్రాస్‌ చేస్తుందా ? పోలింగ్‌కు పది రోజుల ముందు నుంచి బీజేపీ చేసిన హడావుడి అధికార పార్టీకి చేటు తెస్తుందా… ? కాంగ్రెస్‌ చెబుత�

    RRR: రాజమౌళికి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్..

    November 1, 2020 / 04:23 PM IST

    Bandi Sanjay-SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చిన సంఘటన మర్చిపోక ముందే మరో ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 22న కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో భీం

    బండి సంజయ్ దీక్ష భగ్నం

    October 27, 2020 / 08:32 PM IST

    తెలంగాణ బీజేపీ అధ్యక్షులు Bandi Sanjay దీక్ష భగ్నం అయింది. సోమవారం రాత్రి నుంచి దీక్షకు దిగిన సంజయ్.. ఆహారం తీసుకోకపోవడంతో షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ మేరకు వైద్యులు హాస్పిటల్ కు తరలించాలని సూచించడంతో దీక్షను విరమించాల్సి వచ్చింది. దుబ్బాక

    అందులో పని చేశామని చెబితే చాలు, బీజేపీలో పదవులు ఖాయమట

    October 27, 2020 / 03:05 PM IST

    abvp: బీజేపీలో ఆర్ఎస్‌ఎస్‌ ప్రభావం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసిన వారికి పార్టీలో మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అంతే కాదు సంఘ్ పరివార్‌లో పని చేసే వారికి కూడా పార్టీలో గుర్తింపు దొరుకుతుంది. పార్టీలో ఏదైనా పని కావాలంటే

    పోలీసులే డబ్బు తీసుకొచ్చి పెట్టారనేది అవాస్తవం, 20మంది దాడి చేసి పోలీసుల నుంచి డబ్బు లాక్కున్నారు..సీపీ జోయల్ డేవిస్

    October 27, 2020 / 11:51 AM IST

    cp joyal davis: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, నోట్ల కట్టలు లభించిన అంశాలపై సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్స�

    దుబ్బాక రగడ.. ఆ నోట్ల కట్టలు ఎవరివి? ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీఆర్ఎస్, బీజేపీ

    October 27, 2020 / 11:28 AM IST

    dubbaka incident: తెలంగాణ పాలిటిక్స్‌లో దుబ్బాక హీట్‌ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. హైదరాబాద్‌లో బీజేపీ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రగతి భవన్‌ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దుబ్బాక ఘటనపై బీజేపీ, టీఆర్�

10TV Telugu News