Home » Bandi Saroj Kumar
రోషన్ కనకాల హీరోగా వచ్చిన టాలీవుడ్ లేటెస్ట్ హిట్ మూవీ మోగ్లీ 2025 ఓటీటీ(Mowgli 2025 OTT) స్ట్రీమింగ్ సిద్ధం అయ్యింది.
తాజాగా సరోజ్ కుమార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. (Bandi Saroj Kumar)
రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ 2025(Mowgli Review). ఈ సినిమా నేడు(డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలర్ ఫోటో లాంటి సినిమా చేసి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా మోగ్లీ.
కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు నేను కాకుండా వేరే దర్శకుడు(Sandeep Raj) అయితే బాగుండేది. ఎందుకంటే, సినిమా కోసం ఏదైనా చేయగల మనుషులు ఈ సినిమాల కోసం వర్క్ చేశారు.
యాంకర్ సుమ తనయుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ తో రాబోతున్నాడు.(Mowgli)
తాజాగా నేడు మోగ్లీ సినిమాలో విలన్ ని పరిచయం చేసారు.
సినిమాలో బండి సరోజ్ కుమార్ రాసిన డైలాగ్స్, హీరో ఎలివేషన్ షాట్స్, హీరో నటన ప్రేక్షకులని మెప్పిస్తాయి.
తాజాగా 'పరాక్రమం' ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే పరాక్రమం సినిమా నుంచి టీజర్, పోస్టర్స్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో క్యూట్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు.