Home » Bangalore
ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం, వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం. టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడ
కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది రెండవసారి. గతంలో 2013-18 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేశారు. మళ్లీ ఐదేళ్ల అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.
బైజూస్ సీఈఓ రవీంద్రన్ బైజూ, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూపై ఈడీ కేసు నమోదు చేసింది.
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తల్లిదండ్రులు పిల్లలతో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు చూడండి. పేరెంట్స్‌కి ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు షాకవుతారు.
ఎక్కడ నుంచి పని చేశామా అన్నది కాదు.. పని చేశామా? లేదా? అన్నది కొత్త ట్రెండ్. బెంగళూరులో ఓ వైపు సినిమాలు చూస్తూ మరోవైపు ఆఫీసు పనులు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు. వర్క్ ఫ్రం థియేటర్ అన్నమాట.
బెంగళూరు, ముంబయి లాంటి మహా నగరాల్లో అద్దెకి ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇల్లు నచ్చితే అద్దె రేట్లు, అద్దె రేట్లకి అడ్జస్ట్ అయినా యజమానుల ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి సకల సౌకర్యాలతో అద్దె గది దొరికింది. ఇంతకీ ఆ గది స్టోరి ఏంటి?...
2022లో డామన్ భడోరియా సీటెల్ (Ripu Daman Bhadoria) నుంచి బెంగళూరికి మకాం మార్చాలి అనుకున్నాడు. అందులో భాగంగా అద్దె ఇంటికోసం తెగ వెతికాడు. పోస్ట్ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగిన కారణంగా ఇల్లు దొరకడం.................
సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల�
బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా భాస్కర్ రావు నిలబడతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రాష్ట్ర యూనిట్‌లోని కొంతమంది నాయకులతో ఆయన అంతగా సఖ్యతగా లేరట. పార్టీ ఇటీవలి సంస్థాగత మార్పుల కారణంగా పార్టీని విడిచిపెట్టాలని ని�
Most Congested City in India: మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ పాటికే ఊహించి ఉంటారు.