Home » Bangalore
గురువారం బెంగళూరులోని కస్తూరినగర్‌లో మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కొద్దిగా పక్కకు ఒరగడంతో అందులోకి వారంతా ఖాళీ చేశారు.. ఖాళీ చేసిన కొద్దీ సేపటికే భవనం కుప్పకూలింది.
పండుగ సీజన్ వచ్చేసింది.. బంగారం అమ్మకాలకు డిమాండ్ పెరిగిపోయింది. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గతవారం నుంచే బంగారం ధర క్రమంగా పెరుగుతోంది.
ఒకప్పుడు నేరస్తుడు, దోపిడీలు, దొంగతనాలు చేసే కసాయివాడు. ఇప్పుడు అనాథలకు ఆపద్భాంధవుడు, ఆకలితో అల్లాడే నిరుపేదలను ఆపన్నహస్తం అందించే మహనీయుడు బెంగళూరు ఆటో రాజ. అలియాస్ థామస్ రాజా.
షార్జా మైదానంలో జరిగిన రసవత్తర పోరులో కోహ్లీ సేన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో 48వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది.
గతంలో గన్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆన్లైన్ ద్వారా లైసెన్స్ కి దరఖాస్తు చేసుకునే వెసులుపాటు కల్పించింది ప్రభుత్వం.
బెంగళూరులో మరో భవనం కుప్పకూలింది. బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ సిబ్బంది నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.
అందరు చూస్తుండగానే భవనం కుప్పకూలి పోయింది. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.
బెంగళూరులో భారీ పేలుడు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేవీచిక్కనహల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది