Home » Bangalore
అత్యాచారం కేసులో పట్టుబడిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయతించగా పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికీ బులెట్ గాయాలయ్యాయి. కర్ణాటకలో మహిళపై అత్యాచారం కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగే వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. బ్యారికేడ్లు అమర్చడం, తనిఖీలు చేయడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారి ఎదుట పోలీసులు ప్రత్యక్ష్యమవుతున్నారు. వారికి గులాబీ పువ్వు అందిస్తున్నారు.
కరోనా మనుషుల్లో దూరం పెంచుతుంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు మానవత్వం ఉన్నవారిని కంటతడిపెట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని గడగ్ జిల్లా బస్లాపూర్కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.
భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కిరణ్ (30), పూజా (22) లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. వారు మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో కాపురం పెట్టాడు.
ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.
Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో పంజాబ్ క�
కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.
RCB VS DELHI : అవును..ఒక్క పరుగు ఎంత పని చేసింది. ఐపీఎల్ 2021 లో అదే జరిగింది. కోహ్లీ సేన టాప్ లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్ మెన్ డివిలియర్స్ విశ్వరూపం చూపెట్టాడు. కేవలం 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు.