Home » Bangladesh Cricket Board
T20 World Cup : భారత జట్టులో పర్యటించే సమయంలో జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మొండిపట్టును వీడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టును టీ20
మెగాటోర్నీలో ఆడేది, లేని విషయమై చెప్పాలని బీసీబీకి 24గంటల గడువును ఐసీసీ(T20 World Cup Row ) ఇచ్చిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే బీసీబీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లనుంది(T20 World Cup Row ).
T20 World Cup : వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవటం దాదాపు ఖాయమైంది.
ఐసీసీ తమ విజ్ఞప్తిని తిరస్కరించడం పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం (T20 World Cup Row) స్పందించాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup Row) తమ జట్టు ఆడే మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది.
భద్రతా కారణాలను చూపుతూ ఈ టోర్నీలో తమ జట్టు ఆడే మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంక కు తరలించాలని ఐసీసీ(ICC)ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పలు మార్లు కోరింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) కష్టాలు తప్పడం లేదు.
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2026) తమ జట్టు ఆడే మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ప్రపంచకప్ మ్యాచ్ల నిర్వహణకు పాకిస్థాన్లోని స్టేడియాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పీసీబీ వర్గాలు చెప్పినట్లు Geo సూపర్ న్యూస్ చెప్పింది.