Home » Banjara Hills
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లతోపాటు కొన్ని ఫైల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ కార్యాలయం నడుస్తోంది.
వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ మసాజ్, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదును గుర్తించారు.
హైదరాబాద్ లో గిరిజన, ఆదివాసీ భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ లో సంత్ సేవాలాల్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్ లకు శనివారం(సెప్టెంబర్ 17,2022) ఆయన ప్రారంభోత్సవం చేశారు. బంజారాహిల్స్ లో రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజారా భవన్
‘గాంధీ’ సినిమా చూసేందుకు వెళ్లిన స్కూల్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగింది. ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో అరెస్టైన పబ్ యజమాని అభిషేక్ , మేనేజర్ అనిల్ దాఖలు